భూమి నవ్వింది… (సంపాదకీయం)
రాయలసీమ ప్రాంతంలో పాతతరం పెద్దలు అంటుంటారు
”నాది నీదే, నీది నీదే !
నాది నాదే, నీది నీదే !!
నీది నాదే, నాది నాదే !!!”
ఈ వాక్యాలు వర్తమాన సమాజానికి సరిగ్గా సరిపోతాయి. కొంచెం వివరంగా చెప్పాల్సి వస్తే… Read the rest of this entry »