July 1, 2007 at 1:16 am
· Filed under ఇంటర్వ్యూ
- అద్దేపల్లి రామమోహనరావు
‘ఒక్క సంతకం విలువ
ఒక దేశ సంస్కృతి అయినప్పుడు
వేళ్ళమీద పగబట్టినవాడే
తన విలువ తాను తెలిసినవాడు…..’
జీవితంలో యవ్వనం ఒక దశ. వస్తుంది, పోతుంది. కవిత్వం కూడా యవ్వనం లాంటిదే ! Read the rest of this entry »
Permalink
July 1, 2007 at 1:10 am
· Filed under ఇంటర్వ్యూ
చూడ కళ్ళకు నిండైనరూపం… మాటలో, నడకలో, వ్యవహారంలో రాచపురుష లక్షణం… భావుకతలో ఉర్దూకవుల తీరు… ఆలోచనలలో అత్యాధునిక యోచన… రాజకీయంలో నాటి స్వాతంత్య్ర సమరయోధ వదిలివెళ్ళిన పాదముద్రలు… ఇవన్నీ కలబోస్తే సాహిత్య సాంస్కృతిక రాజకీయాల మేలు కలయికైన బెజవాడ గోపాలరెడ్డి అవుతారు. ఆగస్టు 5, 2007 ఆయన శతజయంతి. బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, ఒరియా, మరాఠీ, ఉర్దూ, తెలుగు మొదలైన 11 భాషలలో అభినివేశం – ఆయన బహుభాషా మూర్తిమత్వం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో జన్మించిన బెజవాడ గోపాలరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమైంది. ఆయన దేశస్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 29 ఏళ్ళలోనే ఎమ్మెల్యే, వెంటనే మినిష్టర్ ఏకకాలంలో నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిపోయాయి. Read the rest of this entry »
Permalink